Python Attack on deer: భారీ కొండ చిలువ జింకపై దాడి చేసింది. ఆతర్వాత అది నెమ్మదిగా దాన్ని మింగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.